మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Durga Stotram (Shiva Rahasye) – శ్రీ దుర్గా స్తోత్రం (శివరహస్యే)


దుర్గాం శివాం శాంతికరీం బ్రహ్మాణీం బ్రహ్మణః ప్రియామ్ |
సర్వలోకప్రణేత్రీం చ ప్రణమామి సదాశివామ్ || 1 ||

మంగళాం శోభనాం శుద్ధాం నిష్కళాం పరమాం కలామ్ |
విశ్వేశ్వరీం విశ్వమాతాం చండికాం ప్రణమామ్యహమ్ || 2 ||

సర్వదేవమయీం దేవీం సర్వరోగభయాపహామ్ |
బ్రహ్మేశవిష్ణునమితాం ప్రణమామి సదా ఉమామ్ || 3 ||

వింధ్యస్థాం వింధ్యనిలయాం దివ్యస్థాననివాసినీమ్ |
యోగినీం యోగమాతాం చ చండికాం ప్రణమామ్యహమ్ || 4 ||

ఈశానమాతరం దేవీమీశ్వరీమీశ్వరప్రియామ్ |
ప్రణతోఽస్మి సదా దుర్గాం సంసారార్ణవతారిణీమ్ || 5 ||

య ఇదం పఠతే స్తోత్రం శృణుయాద్వాపి యో నరః |
స ముక్తః సర్వపాపైస్తు మోదతే దుర్గయా సహ || 6 ||

ఇతి శివరహస్యే శ్రీ దుర్గా స్తోత్రమ్ |

 



"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.